(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.169. అధ్యాయః 169
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
సనత్కుమారేణ రుద్రంప్రతి ప్రాణినాం మరణసూచకదుర్నిమిత్తకథనపూర్వకం జిజీవిషోస్తత్పహిహారోపాయకథనం॥ 1 ॥
తథాఽనిచ్ఛోర్భగవద్ధ్యానేన శరీరత్యాగస్య పారత్రికసుఖసాధనత్వోక్తిః॥ 2 ॥ తథా భగవజ్జ్ఞానప్రశంసనపూర్వకం తదుపదేశపరంపరాకథనం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`సనత్కుమార ఉవాచ।

అరిష్టాని ప్రవక్ష్యామి తత్వేన శృణు తద్భవాన్।
మధ్య ఉత్తరతస్తాత దక్షిణాముఖనిష్ఠితం॥ 13-169-1(88197)
విద్యుత్సంస్థానపురుషం యది పశ్యేత మానవః।
వర్షత్రయేణ జానీయాద్దేహన్యాసముపస్థితం।
ఏతత్ఫలమంరిష్టస్య శంకరాహుర్మనీషిణః। 13-169-2(88198)
శుద్ధమండమాదిత్యమరశ్మిమథ పశ్యతః।
వర్షార్ధకేన జానీయాద్దేహన్యాసముపస్థితం॥ 13-169-3(88199)
ఛిద్రాం చంద్రమసశ్ఛాయాం పాదావప్యనపశ్యతః।
సంవత్సరేణ జానీయాద్దేహన్యాసముపస్థితం॥ 13-169-4(88200)
కనీనికాయామశిరఃపురుషం యది పశ్యతి।
జానీయాత్షట్సు మాసేషు దేహన్యాసముపస్థితం॥ 13-169-5(88201)
కర్ణౌ పిధాయ హస్తాభ్యాం శబ్దం న శృణుయాద్యది।
విజానీయాత్తు మాసేన దేహన్యాసముపస్థితం॥ 13-169-6(88202)
ఆమగంధముపాఘ్రాతి సురభిం ప్రాప్య భాస్వరం।
దేవతాయతనస్థోపి సప్తరాత్రేణ మృత్యుభాక్॥ 13-169-7(88203)
సర్వాంగధారణావస్థాం ధారయేత సమాహితః।
యథా స మృత్యుం జయతి నాన్యథేహ మహేశ్వర।
యది జీవితుమిచ్ఛేత చిరకాలం మహామునే॥ 13-169-8(88204)
అథ నేచ్ఛేచ్చిరం కాలం త్యజేదాత్మానమాత్మనా।
కేవలం చింతయానస్తు నిష్కలం స నిరామయం॥ 13-169-9(88205)
అథ తం నిర్వికారం తు ప్రకృతే పరమం శుచిః।
పురుషం దేహసాధర్ంయం దేహన్యాసముపాశ్నుయాత్॥ 13-169-10(88206)
జాగ్రతో హి మయోక్తాని తవారిష్టాని తత్వతః।
ధారణాచ్చైవ సర్వాంగే మృత్యు జీయాత్సురర్షభ॥ 13-169-11(88207)
ఏకత్వదర్శనం భూయో నానాత్వం చ నిబోధ మే।
అక్షరం చ క్షరం చైవ చతుష్టయవిధానతః॥ 13-169-12(88208)
అవ్యక్తాదీని తత్వాని సర్వాణ్యేవ మహాద్యుతే।
ఆహుశ్చతుర్వింశతితమం వికారపురుషాన్వితం॥ 13-169-13(88209)
ఏకత్వదర్శనం చైవ నానాత్వేన వరం స్మృతం।
పంచవింశతివర్గః స్యాదపవర్గోఽజరామరః॥ 13-169-14(88210)
స నిర్వికారః పురుషస్తత్వేనైవోపదిశ్యతే।
స ఏవ పంచవింశస్తు వికారః పురుషః స్మృతః॥ 13-169-15(88211)
యద్యేష నిర్వికారః స్యాత్తత్వం న తు భవేద్భవ।
వికారో విద్యమానస్తు తత్వసంజ్ఞకముచ్యతే॥ 13-169-16(88212)
యద్యోషోఽవ్యక్తతాం నైతి వ్యతిరేకాన్న సంశయః।
తథా భవతి నిస్తత్వస్తథా సత్వస్తథాగుణః॥ 13-169-17(88213)
వికారగుణసంత్యాగాత్ప్రకృత్యన్యత్వతా శుచిః।
తదా నానాత్వతామేతి సర్గహీనోఽపవర్గభాక్॥ 13-169-18(88214)
బోధ్యమానః ప్రబుధ్యేత సమో భవతి బుద్ధిమాన్।
అక్షరశ్చ భవత్యేష యథావా చ్యుతవాన్క్షణాత్॥ 13-169-19(88215)
అవ్యక్తావ్యక్తిరుక్తా స్యాన్నిర్గుణస్య గుణాకరాత్।
ఏతదేకత్వనానాత్వమక్షరః క్షర ఏవ చ॥ 13-169-20(88216)
వ్యాఖ్యాతం తవ శూలాంక తథారిష్టాని చైవ హి।
విమోక్షలక్షణం శేషం తదపీహ బ్రవీమి తే।
యం జ్ఞాత్వా యతయః ప్రాప్తాః కేవలత్వమనామయం॥ 13-169-21(88217)
సాంఖ్యాశ్చాప్యథ యోగాశ్చ దగ్ధపంకా గతజ్వరాః।
అమూర్తిత్వమనుప్రాప్తా నిర్గుణా నిర్భయా భవ॥ 13-169-22(88218)
విపాప్మానో మహాదేవ ముక్తాః సంసారసాగరాత్।
సరణే ప్రజనాదానే గుణానాం ప్రకృతిః సదా।
పరా ప్రమత్తా సతతమేతావత్కార్యకారణం॥ 13-169-23(88219)
అసచ్చైవ చ సచ్చైవ కురుతే స పునః పునః।
చైతన్యేన పురాణేన చేతనాచేతనాత్పరః॥ 13-169-24(88220)
యస్తు చేతయతే చేతో మనసా చైకబుద్ధికం।
స నైవ సన్న చైవాసన్సదసన్న చ సంస్మృతః॥ 13-169-25(88221)
వ్యతిరిక్తశ్చ శుద్ధశ్చ సోఽన్యశ్చాప్రకృతిస్తథా।
ఉపేక్షకశ్చ ప్రకృతేర్వికారపురుషః స్మృతః॥ 13-169-26(88222)
వికారపురుషేణైషా సంయుక్తా సృజతే జగత్।
పునరాదదతే చైవ గుణానామన్యథాత్మని॥ 13-169-27(88223)
మత్స్యోదకాత్ససంజ్ఞాతః ప్రకృతేరేవ కర్మణః।
తద్వత్క్షేత్రసహస్రాణి స ఏవ ప్రకరిష్యతి॥ 13-169-28(88224)
క్షేత్రప్రలయతజ్జ్ఞస్తు క్షేత్రజ్ఞ ఇతి చోచ్యతే।
సయోగో నిత్య ఇత్యాహుర్యే జనాస్తత్వదర్శినః॥ 13-169-29(88225)
ఏవమేష హ్యసత్సచ్చ వికారపురుషః స్మృతః।
వికారాపద్యమానం తు వికృతిం ప్రవదంతి నః॥ 13-169-30(88226)
యదా త్వేష వికారస్య ప్రకృతానితి మన్యతే।
తదా వికారతామేతి వికారాన్యత్వతాం వ్రజేత్॥ 13-169-31(88227)
ప్రకృత్యా చ వికారైశ్చ వ్యతిరిక్తో యదా భవేత్।
శుచి యత్పరమం శుద్ధం ప్రతిబుద్ధం సనాతనం।
అయుక్తం నిష్కలం శుద్ధమవ్యయం చాజరామరం॥ 13-169-32(88228)
సమేత్య తేన శుద్ధేన బుధ్యమానః స భాస్వరః।
విమోక్షం భజతే వ్యక్తాదప్రబుద్ధాదచేతనాత్॥ 13-169-33(88229)
ఉదుంబరాద్వా మశకః ప్రలయాన్నిర్గతో యథా।
తథాఽవ్యక్తస్య సంత్యాగాన్నిర్మమః పంచ వింశకః॥ 13-169-34(88230)
యథా పుష్కరపర్ణస్థో జలబిందుర్న సంశ్లిషేత్।
తథైవావ్యక్తవిషయే న లిప్యేత్పంచవింశకః॥ 13-169-35(88231)
ఆకాశ ఇవ నిఃసంగస్తథా సంగస్త్థా వరః।
పంచవింశతిమో బుద్ధో బుద్ధేని సమతాం గతః॥ 13-169-36(88232)
ఏతద్ధి ప్రకృతం జ్ఞానం తత్వతశ్చ సముత్థితం।
పూర్వజేభ్యస్తథోత్పన్నం బ్రహ్మజేభ్యస్తథానఘ॥ 13-169-37(88233)
ఆదిసర్గో మహాబాహో తామసేనావృతం పరం।
ప్రతిష్టావయవందేవమభేద్యమజరామరం॥ 13-169-38(88234)
సనకః సనందనశ్చైవి తృతీయశ్చ సనాతనః।
తే విదుః పరమం ధర్మమవ్యయం వ్యయధర్షణం॥ 13-169-39(88235)
అవ్యక్తాత్పరమాత్సూక్ష్మాదవ్రణాన్మూర్తిసంజ్ఞకాత్।
క్షేత్రజ్ఞో భగవానాస్తే నరాయణపరాయణః॥ 13-169-40(88236)
అస్మాకం సహజాతానాముత్పన్నం జ్ఞానముత్తమం।
ఏతే హి మూర్తిమంతో వై లోకాన్ప్రవిచరామహే॥ 13-169-41(88237)
పునఃపునః ప్రజాతా వై తత్రతత్ర పినాకధృక్।
ద్వంద్వైర్విరజ్యమానస్య జ్ఞానముత్పన్నముత్తమం॥ 13-169-42(88238)
కపిలాన్మూలఆచార్యాత్తత్వబుద్ధివినిశ్చయం।
యోగసాంఖ్యమవాప్తం మే కార్త్స్న్యేన మునిసత్తమాత్॥ 13-169-43(88239)
తేన సంబోధితాః శిష్యా బహవస్తత్వదర్శినః।
తద్బుద్ధ్వా బహవః శిష్యా మయాప్యేతన్నిదర్శితాః॥ 13-169-44(88240)
జన్మమృత్యుహరం తథ్యం జ్ఞానం జ్ఞేయం సనాతనం।
యజ్జ్ఞాత్వా నానుశోచంతి తత్వజ్ఞానా నిరింద్రియాః॥ 13-169-45(88241)
శుద్ధబీజమలాశ్చైవ విపంకా వై నిరక్షరాః।
స్వతంత్రాస్తే స్వతంత్రేణ సంమితా నిష్కలాః స్మృతాః॥ 13-169-46(88242)
శాశ్వతాశ్చావ్యయాశ్చైవ తమోగ్రాహ్యాశ్చ భాస్వర।
విపాప్మానస్తథా సర్వే సత్వస్థాశ్చాపి నిర్వ్రణాః॥ 13-169-47(88243)
విముక్తాః కేవలాశ్చైవ వీతమోహభయాస్తథా।
అమూర్తాస్తే మహాభాగ సర్వే చ విగతజ్వరాః॥ 13-169-48(88244)
హిరణ్యనాభస్త్రిశిరాస్తథా ప్రహ్లాదభాస్కరౌ।
వసుర్విశ్వావసుశ్చైవ సార్ధం పంచశిఖస్తథా॥ 13-169-49(88245)
గార్గ్యోఽథాసురిరావంత్యో గౌతమో వృత ఏవ చ।
కాత్యాయనోఽథ నముచిర్హరిశ్చ దమనశ్చి హ॥ 13-169-50(88246)
ఏతే చాన్యే చ బహవస్తత్వమేవోపదర్శితాః।
కేచిన్ముక్తాః స్థితాః కేచిచ్ఛందతశ్చాపరే మృతాః॥ 13-169-51(88247)
దర్శితాస్త్రివిధం బంధం విమోక్షం త్రివిధం తథా।
అజ్ఞానం చైవ రాగశ్చ సంయోగం ప్రాకృతం తథా॥ 13-169-52(88248)
ఏతేభ్యో బంధనం ప్రోక్తం విమోక్షమపి మే శృణు।
పరితస్తావతా సంయక్సంబంధో యావతా కృతః॥ 13-169-53(88249)
కృత్స్నక్షయపరిత్యాగాద్విమోక్ష ఇతి నః శ్రుతిః।
నివృత్తః సర్వసంగేభ్యః కేవలః పురుషోఽమలః॥ 13-169-54(88250)
భీష్మ ఉవాచ। 13-169-55x(7372)
13-169-55(88251)
ఇత్యేవముక్త్వా భగవానీశ్వరాయ మహాత్మనే।
సనత్కుమారః ప్రయయావాకాశం సముపాశ్రితః॥'


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.